వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
సోనియా గాంధీ పుస్తకంలో లేని వైఎస్సార్, వైఎస్ జగన్ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆరోపించారు. ఇలాంటి ప్రచారాన్ని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్సార్ ఉన్నారని వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

