వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా కార్యాలయంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కేకే రాజు గారు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గణేశుని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు.
Comments
Loading comments...

