Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్ అవార్డుల కార్యక్రమంలో సీఎం రేవంత్‌తో పరిగి ఎమ్మెల్యే TRR

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Sep 03, 2026 12:36 PM వికారాబాద్General
వైఎస్సార్ అవార్డుల కార్యక్రమంలో సీఎం రేవంత్‌తో పరిగి ఎమ్మెల్యే TRR - Udayam
ఢిల్లీలో జరిగిన ‘డా. వైఎస్సార్ అవార్డ్స్–2026’ విందు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి (TRR) పాల్గొన్నారు. పలువురు ప్రముఖులతో కలిసి ఈ వేడుకకు హాజరైన ఆయన, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజలకు అందించిన విశిష్ట సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

Comments

G
Loading comments...