Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్ఆర్ ఉంటే ఎయిర్ పోర్ట్ ఎప్పుడో పూర్తయ్యేది

Follow Udayam on Google
raju Sep 11, 2026 3:24 PM నిజామాబాద్General
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిజామాబాద్ జిల్లాను గుండెల్లో పెట్టుకున్నాడని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడారు. వైఎస్ఆర్ అనుచరులుగా నాయకులు మాత్రం ఇప్పుడు జిల్లాను అన్నింటికీ దూరం చేస్తున్నారన్నారు. వైఎస్ఆర్ ఉంటే జక్రాన్పల్లిలో ఎయిర్ పోర్ట్ ఎప్పుడో పూర్తయ్యేదన్నారు.

Comments

G
Loading comments...