Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సౌదీపై దాడి భయం

Follow Udayam on Google
Sai Sep 11, 2026 3:13 PM అంతర్జాతీయంGeneral
సౌదీపై దాడి భయం - Udayam
సౌదీ అరేబియాలోని ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ వద్ద ఉపగ్రహాల్లో పొగ, వేడి ప్రాంతాలు కనిపించడంతో దాడి భయాలు పెరిగాయి. హూతీలు దాడి చేసినట్లు ప్రచారం జరుగుతున్నా.. నష్టం నిర్ధారణ కాలేదు. అబ్కైక్ నుంచి యన్బుకు చమురు తరలించే ఈ పైప్‌లైన్‌ రోజుకు 70 లక్షల బ్యారెళ్ల సామర్థ్యం కలిగి ఉంది. హోర్ముజ్, బాబ్ అల్-మందెబ్ మార్గాలపై ఉద్రిక్తతల నేపథ్యంలో దీనికి కీలక ప్రాధాన్యం ఉంది.

Comments

G
Loading comments...