Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ లో రైస్ మిల్లర్ల ధర్నా

Follow Udayam on Google
raju Sep 11, 2026 3:32 PM నిజామాబాద్General
నిజామాబాద్ లో రైస్ మిల్లర్ల ధర్నా - Udayam
తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్ అసోసియేషన్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం రైస్ మిల్లుల పనులను నిలిపివేశారు. అనంతరం జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నాచౌక్ ధర్నా నిర్వహించి తమ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు దయానంద్ గుప్త, ప్రధాన కార్యదర్శి మోహన్రెడ్డి, వివిధ రైస్ మిల్లుల యజమానులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...