Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాంతిభద్రతలకు విఘాతం కల్గించిన వ్యక్తి పై పీడీ యాక్ట్

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 11, 2026 3:31 PM విజయనగరంGeneral
శాంతిభద్రతలకు విఘాతం కల్గించిన వ్యక్తి పై పీడీ యాక్ట్  - Udayam
విజయనగరం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బీసీ కాలనీకి చెందిన అల్లు సాగర్‌ (22)పై పీడీ యాక్ట్‌ ప్రయోగించినట్లు జిల్లా ఎస్పీ దామోదర్‌ శుక్రవారం తెలిపారు. తరచూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తూ గూండాగిరికి పాల్పడుతున్నందున చర్యలు తీసుకున్నామని చెప్పారు. చట్టాలను ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

Comments

G
Loading comments...