వార్తలకు తిరిగి వెళ్లండి

చింతలపూడి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. శుక్రవారం తహశీల్దార్ కార్యాలయం వద్ద ప్రజా సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు.
తీవ్ర వర్షాభావ పరిస్థితులతో మండలంలో వరి పంట ఎండిపోతోందని నాయకులు తెలిపారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించి చింతలపూడిని కరువు మండలంగా ప్రకటించాలని కోరారు.
Comments
Loading comments...

