వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిక్స్ దేశాలు పరస్పరం మార్కెట్లను తెరవడంతో పాటు వాణిజ్య అడ్డంకులను తగ్గించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సూచించారు. సుంకాల కంటే నాన్-టారిఫ్ అడ్డంకులు ఎక్కువ ఖర్చు పెడుతున్నాయని అన్నారు.
స్థానిక కరెన్సీల్లో వాణిజ్యం, చెల్లింపు వ్యవస్థల అనుసంధానం ద్వారా భాగస్వామ్యాన్ని పెంచాలని గోయల్ కోరారు. వ్యవసాయం, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఆటో రంగాల్లో సహకారం పెంచుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

