వార్తలకు తిరిగి వెళ్లండి

చైనా సైనిక ఆయుధాల అభివృద్ధికి తమ ‘క్లాడ్’ ఏఐని దుర్వినియోగం చేసినట్లు ఆంత్రోపిక్ తెలిపింది. గైడెడ్ రాకెట్, బాలిస్టిక్ క్షిపణి, హైపర్‌సానిక్ వాహనానికి సాఫ్ట్‌వేర్ తయారీలో మోడల్‌ను ఉపయోగించినట్లు పేర్కొంది.
ఈ కార్యకలాపాలను గుర్తించిన వెంటనే సంబంధిత యాక్సెస్‌ను ఆపేసినట్లు ఆంత్రోపిక్ తెలిపింది. ఏఐను సైనిక ప్రయోజనాలకు దుర్వినియోగం చేయడంపై సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Loading comments...

