Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాక్టర్‌పై అసెంబ్లీకి ముధోల్ ఎమ్మెల్యే

Follow Udayam on Google
Naresh Sep 11, 2026 3:32 PM నిర్మల్General
రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు శుక్రవారం ట్రాక్టర్‌పై అసెంబ్లీకి వెళ్లి నిరసన తెలిపారు. బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల శంకర్ నేతృత్వంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ పాల్గొన్నారు. పంటలు దెబ్బతింటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే ఫసల్ బీమా అమలు చేయాలని, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...