వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ కార్యాలయంలో జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించారు.
అటవీ రక్షణలో కలప స్మగ్లర్లు, వన్యప్రాణుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు జోహార్లు అర్పించినట్లు ఎఫ్ఆర్‌ఓ పిచ్చిరెడ్డి తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.
Comments
Loading comments...

