Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్‌ జగన్‌ మీడియా సమావేశం

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 9:58 AM అమరావతిGeneral
వైఎస్‌ జగన్‌ మీడియా సమావేశం - Udayam
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ విధానాలపై మాట్లాడనున్నారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, వివిధ ప్రజా సమస్యలపై ఆయన పార్టీ వైఖరిని స్పష్టం చేయనున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...