Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్యులపై తీవ్ర పనిభారం

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 7:37 AM అమరావతిGeneral
వైద్యులపై తీవ్ర పనిభారం - Udayam
ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల తాకిడికి తగినట్లుగా వైద్యుల సంఖ్య లేకపోవడంతో సిబ్బందిపై తీవ్ర భారం పడుతోందని ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ జయధీర్‌బాబు తెలిపారు. ఒక్కో వైద్యుడు 50 మందికి పైగా రోగులను చూడాల్సి వస్తోందని పేర్కొన్నారు. కొత్త వైద్య పోస్టులను మంజూరు చేయడంతో పాటు ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Comments

G
Loading comments...