Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్య ఉద్యోగాలకు 4,044 దరఖాస్తులు

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 10:16 AM నల్గొండGeneral
వైద్య ఉద్యోగాలకు 4,044 దరఖాస్తులు - Udayam
వైద్య ఆరోగ్యశాఖలో జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద 65 పోస్టుల భర్తీకి 4,044 దరఖాస్తులు వచ్చాయి. గత నెల 23 నుంచి ఈ నెల 3 వరకు దరఖాస్తులు స్వీకరించారు. 16 స్టాఫ్‌నర్స్‌ పోస్టులకు అత్యధికంగా 1,508 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల పరిశీలన అనంతరం రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం మెరిట్‌ జాబితా రూపొందించి నోటీస్‌ బోర్డులో ప్రదర్శించనున్నారు. ఈ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేసే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...