వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వైద్య, పీహెచ్‌సీ మినిస్టీరియల్ సిబ్బందికి పరిపాలనా అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
డ్రాఫ్టింగ్, ప్రొసీడింగ్స్, లెటర్ రైటింగ్, లీవ్ రూల్స్, మెమోలు, షోకాజ్ నోటీసులు, ఆర్టీఐ, కోర్టు కేసుల నిర్వహణపై రిటైర్డ్ కార్మిక అధికారి యోహాన్ శిక్షణ ఇచ్చారు. సిబ్బంది సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ బి. రాజశ్రీ, ఏవో సుమంత్ కుమార్ పాల్గొన్నారు
Comments
Loading comments...

