Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్య శాఖ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఫైర్‌

Follow Udayam on Google
Shruthi Nov 15, 2026 8:26 PM గుంటూరుGeneral
వైద్య శాఖ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఫైర్‌ - Udayam
వైద్య, ఆరోగ్య శాఖలో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్‌సీపీ మంత్రి సత్యకుమార్‌ను ప్రశ్నించింది. ‘ట్రూత్‌ బాంబు’ పేరిట ట్వీట్‌ చేస్తూ, చక్కా శ్రీకాంత్‌ను పరీక్షల నియంత్రణాధికారిగా నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయనకు అవకాశం కల్పించేందుకే అర్హత నిబంధనలు మార్చారా అని నిలదీసింది. ఎంపిక ప్రక్రియ, కమిటీ నివేదికను బయటపెట్టాలని డిమాండ్‌ చేసింది.

Comments

G
Loading comments...