Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్య సేవల్లో ప్రతిభ: డాక్టర్ శ్రీధర్‌కు ప్రశంసాపత్రం

Follow Udayam on Google
S kumar Aug 15, 2026 10:27 PM పెద్దపల్లిGeneral
వైద్య సేవల్లో ప్రతిభ: డాక్టర్ శ్రీధర్‌కు ప్రశంసాపత్రం - Udayam
పెద్దపల్లి జిల్లా ఆస్పత్రిలో మెరుగైన వైద్యం, శస్త్రచికిత్సల్లో ఉత్తమ ప్రతిభ చూపిన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్‌కు గుర్తింపు లభించింది. కలెక్టరేట్‌లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్ విజయరమణారావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఆయన ప్రశంసాపత్రం అందుకున్నారు. బాధితులకు వేగంగా ఓపీ సేవలందిస్తూ, ఆపరేషన్ల సంఖ్య పెంచడంపై అధికారుల అభినందనలు వెల్లువెత్తాయి.

Comments

G
Loading comments...