Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్య రంగంలో ప్లాస్టిక్ వ్యర్థాల తగ్గింపుపై సదస్సు

Follow Udayam on Google
Kiran Nov 11, 2026 11:21 AM మేడ్చల్ మల్కాజిగిరి General
వైద్య రంగంలో ప్లాస్టిక్ వ్యర్థాల తగ్గింపుపై సదస్సు - Udayam
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ నెల 13 వరకు ఐదు రోజుల అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. వైద్య రంగంలో ఒకసారి వినియోగించే ప్లాస్టిక్‌తో కలిగే పర్యావరణ సమస్యలు, వ్యర్థాల పునర్వినియోగ పరిష్కారాలపై ఎనిమిది దేశాల ప్రతినిధులు చర్చిస్తున్నారు. వెల్కమ్ ట్రస్ట్ నిధులతో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు డా. సీమన్ రాయ్ తెలిపారు.

Comments

G
Loading comments...