Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్య అరిచిందని భర్త ఉరి వేసుకుని ప్రాణాలు విడిచాడు.

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 8:46 PM నంద్యాలGeneral
భార్య అరిచిందని భర్త ఉరి వేసుకుని ప్రాణాలు విడిచాడు. - Udayam
కొత్తపల్లి మండలం ఎర్రమటం గ్రామంలో లడ్డూ ప్రసాదం వేలంపాట విషయమై భార్య మందలించడంతో మనస్తాపం చెందిన భర్త పెద్ద మద్దిలేటి ఉరి వేసుకుని ప్రాణాలు విడిచాడు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా వేలం పాట దక్కించుకోవడంపై ఇద్దరి మధ్య గొడవ జరగడంతో అవమానంగా భావించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...