వార్తలకు తిరిగి వెళ్లండి
కన్నబిడ్డ ఆనందం కోసం తండ్రి ఏదైనా చేస్తాడని నిరూపించే హృద్యమైన దృశ్యం ఇది. నడవలేని స్థితిలో ఉన్న తన కూతురిని వీల్‌చైర్‌పైనే సముద్రపు నీటిలోకి తీసుకెళ్లాడు. అలల తాకిడిని ఆమెకు అనుభూతి కలిగేలా చేశాడు. బిడ్డ ముఖంలో వెల్లివిరిసిన చిరునవ్వును చూసి తండ్రి మురిసిపోయాడు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్ల హృదయాలను హత్తుకుంటోంది. ఆ తండ్రి ప్రేమకు అందరూ ఫిదా అవుతున్నారు.
Comments
Loading comments...

