వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ నగరంలో యూట్యూబర్ వైష్ణవి హత్యకేసు నిందితుడు చిత్తరి హరిబాబును గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో నరికి దారుణంగా హతమార్చారు.
బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన హరిబాబు గురువారం మక్కబుట్టలు అమ్ముకుంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Comments
Loading comments...

