వార్తలకు తిరిగి వెళ్లండి

శీశైలం జలాశయంలో నీటిని సరైన సమయంలో రాయలసీమకు మళ్లించడంలో ప్రభుత్వం విఫలమైందని.. YCP అధినేత జగన్ విమర్శించారు. 'పోతిరెడ్డిపాడు నీటిని తీసుకునే అవకాశం ఉన్నప్పుడు చర్యలు తీసుకోలేదు.
తెలుగు గంగ, SRBC, KC కెనాల్ పరిధిలోని రిజర్వాయర్లను ముందుగానే నింపాల్సి ఉన్నా ఆపని చేయలేదు. పులిచింతల వద్ద తెలంగాణ చేపడుతున్న లిఫ్టులను ప్రభుత్వం పట్టించుకోలేదు' అని జగన్ ఆరోపించారు.
Comments
Loading comments...

