వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్తాపం చెందిన మైనర్ ప్రేమజంట అనకాపల్లి జిల్లాలో గురువారం బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
పెందుర్తికి చెందిన ఇద్దరు ఇంటర్ విద్యార్థులు మృతి చెందగా, ఎస్ఐ ఆర్.ధనుంజయ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

