Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దోపిడీకి అలవాటు పడిన వారే వైసీపీను వీడుతారు

Follow Udayam on Google
B RAJESH Sep 17, 2026 8:51 PM విజయనగరంGeneral
దోపిడీకి అలవాటు పడిన వారే వైసీపీను వీడుతారు - Udayam
దోచుకునేందుకు అలవాటు పడినవారే వైసీపీని వీడుతున్నారని బొత్స సత్యనారాయణ విమర్శించారు. బొబ్బిలిలో గురువారం జరిగిన సమావేశం ఆయన మాట్లాడారు. నిన్నటి వరకు దోపిడీదారులు, సంఘ విద్రోహ శక్తులు అని విమర్శించిన వారే నేడు తమ పార్టీలో ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు. అవినీతికి అలవాటు పడిన వారు వైసీపీలో ఉండలేరన్నారు. కార్యకర్తలు, నాయకులకు అండగా ఉంటామని బొత్స భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...