వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆయన పేరున ప్రత్యేక పూజలు చేయించారు.
అనంతరం పలు గ్రామాల్లో కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, సిబ్బంది హాజరును పరిశీలించారు.
Comments
Loading comments...

