Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీజే వాహనాలకు అనుమతి ఇవ్వండి: లోకేశ్

Follow Udayam on Google
B Ganga Sep 17, 2026 8:52 PM పార్వతీపురం మన్యంGeneral
డీజే వాహనాలకు అనుమతి ఇవ్వండి: లోకేశ్ - Udayam
వినాయక నిమజ్జనాల వేళ డీజే వాహనాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. పోలీసులు పర్మిషన్ ఇవ్వట్లేదని తనకు మెసేజులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా డీజేలకు అనుమతి ఇవ్వాలని హోంమంత్రి అనిత, డీజీపీని కోరారు. ఒక్క డీజే వెహికల్ కూడా సీజ్ కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...