వార్తలకు తిరిగి వెళ్లండి

దోమ : శ్రీ అనంత పద్మనాభ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల 2001–04 బ్యాచ్ పూర్వ విద్యార్థులు తమతో కలిసి డిగ్రీ చదివిన మిత్రుడు దోమ మండలం కొండయ పల్లి గ్రామానికి చెందిన మల్లేష్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న స్నేహితులు మానవత్వంతో అతనికి 70 వేల ఆర్థిక సాయం అందించారు.
ఈ కార్యక్రమం లో తన క్లాస్మేట్ మిత్రులు తదితరులు పాల్గొన్నారు
Comments
Loading comments...

