వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్‌లోని ధీర్ ప్రసాద్ కాలనీకి చెందిన జిలకర సంజీవ్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మురళీ నాయక్ వైద్య ఖర్చుల కోసం రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించారు.
ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కాంగ్రెస్, సీపీఎం నాయకులు బాధిత కుటుంబానికి ఎల్‌ఓసీ పత్రాన్ని అందజేశారు.
Comments
Loading comments...

