Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత ప్రజాస్వామ్యంపై బ్రిటన్ మంత్రి ప్రశంసలు

Follow Udayam on Google
Sai Nath Oct 13, 2026 2:13 PM అంతర్జాతీయంGeneral
భారత ప్రజాస్వామ్యంపై బ్రిటన్ మంత్రి ప్రశంసలు - Udayam
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, చట్టబద్ధ పాలన అంతర్జాతీయంగా దేశానికి గుర్తింపు తెస్తున్నాయని బ్రిటన్‌ బిజినెస్‌ సెక్రటరీ జొనాథన్‌ రేనాల్డ్స్‌ ప్రశంసించారు. ఢిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో.. భారత్‌, బ్రిటన్‌లలో శాంతియుత నిరసనలు ప్రజాస్వామ్యంలో భాగమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...