Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ పర్యటనకు తమిళనాడు సీఎం విజయ్

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 2:41 PM అమరావతిGeneral
ఏపీ పర్యటనకు తమిళనాడు సీఎం విజయ్ - Udayam
తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని కలవనున్నారు. విజయవాడలో జరిగే ‘విజయవాడ ఉత్సవ్ 2.0’లో ఆయన పాల్గొననున్నారు. అయితే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ షెడ్యూల్‌లో లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

Comments

G
Loading comments...