వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదనకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో భేటీలో రాష్ట్ర మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించారు.
కృష్ణా నదిపై కేబుల్ బ్రిడ్జి శంకుస్థాపన ప్రతిపాదనకూ ఆమోదం లభించింది. ఎన్‌హెచ్-765 కారిడార్‌కు డీపీఆర్ సిద్ధం చేయాలని గడ్కరీ ఆదేశించారు.
Comments
Loading comments...

