Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిసెంబరు 14 నుంచి యూజీసీ-నెట్‌ పరీక్షలు

Follow Udayam on Google
Sai Nath Oct 13, 2026 2:22 PM జాతీయంGeneral
డిసెంబరు 14 నుంచి యూజీసీ-నెట్‌ పరీక్షలు - Udayam
యూజీసీ-నెట్‌ డిసెంబరు 2026 పరీక్షల షెడ్యూల్‌ను ఎన్‌టీఏ ప్రకటించింది. డిసెంబరు 14 నుంచి 19 వరకు దేశవ్యాప్తంగా 87 సబ్జెక్టుల్లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు నిర్వహించనుంది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నియామకం, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌, పీహెచ్‌డీ ప్రవేశ అర్హత కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులను అక్టోబరు 29 వరకు స్వీకరిస్తారు.

Comments

G
Loading comments...