Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కెనరా బ్యాంకులో 3,500 అప్రెంటిస్‌ పోస్టులు

Follow Udayam on Google
Sai Nath Oct 13, 2026 2:37 PM జాతీయంGeneral
కెనరా బ్యాంకులో 3,500 అప్రెంటిస్‌ పోస్టులు - Udayam
కెనరా బ్యాంకు 2026–27 సంవత్సరానికి 3,500 గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిలో ఏపీకి 247, తెలంగాణకు 134 పోస్టులు కేటాయించారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన 20–28 ఏళ్ల అభ్యర్థులు అక్టోబర్‌ 17లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి ఏడాది శిక్షణతో పాటు నెలకు రూ.16,650 స్టైపెండ్‌ అందిస్తారు. దరఖాస్తుకు ముందు అభ్యర్థులు NATS పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి.

Comments

G
Loading comments...