వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా, మంత్రి నిమ్మల జనసేన కార్యాలయానికి బయలుదేరారు. కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో సమావేశం కానున్నారు.
కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నారు. కీలక కార్పొరేషన్ స్థానాలపై మూడు పార్టీల మధ్య చర్చ జరగనుంది. సాయంత్రానికి సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Comments
Loading comments...

