Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రైల్వే పారా మెడికల్‌ పోస్టులకు రేపే ఆఖరు

Follow Udayam on Google
Sai Nath Oct 13, 2026 2:18 PM జాతీయంGeneral
రైల్వే పారా మెడికల్‌ పోస్టులకు రేపే ఆఖరు - Udayam
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించిన 590 పారా మెడికల్‌ పోస్టులకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ఇందులో 365 నర్సింగ్‌ సూపరింటెండెంట్‌, 118 ఫార్మసిస్ట్‌ పోస్టులు ఉన్నాయి. అర్హతను బట్టి డిగ్రీ, డిప్లొమా లేదా సంబంధిత కోర్సులు పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి నెలకు రూ.21,700 నుంచి రూ.44,900 వరకు వేతనం ఉంటుంది

Comments

G
Loading comments...