వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో బీజేపీ నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీలో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చ జరగనుంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రి సత్యకుమార్ ఈ సమావేశానికి హాజరయ్యారు. రెండు కార్పొరేషన్లను బీజేపీ కోరుతున్నట్లు సమాచారం. ఆ పార్టీ పోటీ చేసే స్థానాలపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Comments
Loading comments...

