వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ ప్రభుత్వం పీ4 విధానంలో బీసీ నిరుద్యోగ యువతకు సివిల్స్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనుంది. త్వరలో అర్హత పరీక్ష నిర్వహించి, మెరిట్ ఆధారంగా 100 మందిని ఎంపిక చేసి శిక్షణ, స్టడీ మెటీరియల్, ఉచిత వసతి కల్పిస్తారు.
డీఎస్సీ, గ్రూప్-1, ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలకూ ఉచిత శిక్షణ అందించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు.
Comments
Loading comments...

