వార్తలకు తిరిగి వెళ్లండి

అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 29వ డివిజన్ కు చెందిన G.మల్లేష్ కు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) క్రింద చికిత్స నిమిత్తం 1,00,000/- విలువగల LOC ని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అందజేశారు.
సోమవారం మల్లేష్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ఎల్ఓసిని అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

