Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్య ఖర్చుల కోసం సాయం

Follow Udayam on Google
Hari Sep 28, 2026 3:08 PM శ్రీకాకుళంGeneral
వైద్య ఖర్చుల కోసం సాయం - Udayam
సంతబొమ్మాళి మండలం సూరాడపేటకు చెందిన వలసకూలీ సూరాడ పురుషోత్తం బ్రెయిన్ స్ట్రోక్తో మంచానికే పరిమితమయ్యాడు. స్పందించిన కేపీ స్పందన ఫౌండేషన్ మెరుగైన వైద్యం కోసం రూ. 10 వేల ఆర్థిక సాయం అందించింది. కార్య క్రమంలో సంస్థ అధ్యక్షుడు షణ్ముఖ మాస్టర్, సర్పంచ్ భూషణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...