వార్తలకు తిరిగి వెళ్లండి

రెడ్డిగూడెం మండలం కూనపరాజుపర్వ గ్రామానికి చెందిన కొనకళ్ల వీరబాబు కుటుంబానికి వైద్య చికిత్స కోసం రూ.2.25 లక్షల ఎల్‌ఓసీ మంజూరైంది. ఎమ్మెల్యే కృష్ణప్రసాదు సిఫారసుతో మంజూరైన ఎల్‌ఓసీని గ్రామ టీడీపీ నాయకులు లబ్ధిదారుడికి అందజేశారు.
వైద్య ఖర్చులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని నాయకులు తెలిపారు. ఎల్‌ఓసీ మంజూరుకు సహకరించిన ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

