Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైభవ్‌ను కొన్నిసార్లు తీసుకోలేం

Follow Udayam on Google
Harika Oct 05, 2026 2:54 PM జాతీయంక్రీడలు
వైభవ్‌ను కొన్నిసార్లు తీసుకోలేం - Udayam
ఫామ్‌లో ఉన్నప్పటికీ వైభవ్ సూర్యవంశీని కొన్నిసార్లు భారత జట్టులోకి తీసుకోలేమని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అన్నారు. రెండేళ్లుగా రాణిస్తున్న అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లను ఉన్నట్టుండి పక్కన పెట్టలేమని చెప్పారు. బెస్ట్ టీమ్, ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుని జట్టు ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...