వార్తలకు తిరిగి వెళ్లండి

దిలావర్ పూర్ మండలం సాంగ్వి గ్రామంలోని గోదావరి తీరాన వెలసిన శ్రీశ్రీశ్రీ మాత అన్నపూర్ణ దేవి ఆలయ వార్షికోత్సవాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్తులు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.
Comments
Loading comments...

