Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైభవంగా పోచమ్మ బోనాల ఉత్సవాలు

Follow Udayam on Google
sreekanth patel Aug 12, 2026 9:18 AM మహబూబ్‌నగర్General
వైభవంగా పోచమ్మ బోనాల ఉత్సవాలు - Udayam
మహబూబ్నగర్ 5వ డివిజన్ ఏదిరలో పోచమ్మ, బంగారు మైసమ్మ బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పట్టణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బి. లలితా భానుచందర్, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...