Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లోనే ఐపీఎల్‌ వేలం

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 7:07 AM జాతీయంక్రీడలు
భారత్‌లోనే ఐపీఎల్‌ వేలం - Udayam
మూడేళ్ల విరామం తర్వాత ఐపీఎల్‌ వేలం కార్యక్రమాన్ని భారత్‌లోనే నిర్వహించనున్నట్లు ఐపీఎల్‌ చైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు. ఈసారి మినీ వేలం కావడంతో దేశంలోనే వేదిక లభిస్తుందని ఆశిస్తున్నామని, ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై ఫ్రాంచైజీలతో చర్చిస్తామని చెప్పారు.

Comments

G
Loading comments...