Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైభవ్, సైమ్ చేష్టలపై పాక్ మాజీల విమర్శలు

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 11:50 AM జాతీయంక్రీడలు
వైభవ్, సైమ్ చేష్టలపై పాక్ మాజీల విమర్శలు - Udayam
ఆసియా క్రీడల ఫైనల్లో వైభవ్ సూర్యవంశీని ఔట్ చేసిన తర్వాత పాకిస్థాన్ ఆటగాడు సైమ్ అయూబ్ చిన్నచూపుగా సైగలు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియా పబ్లిసిటీ కోసం ఇలాంటి పనికిమాలిన చర్యలు మానుకుని ఆటపై దృష్టి పెట్టాలని పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ హితవు పలికారు.

Comments

G
Loading comments...