Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళపై ఆంధ్ర ఘన విజయం

Follow Udayam on Google
Sai Nath Nov 18, 2026 5:43 PM జాతీయంక్రీడలు
కేరళపై ఆంధ్ర ఘన విజయం - Udayam
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026 ఎలైట్ గ్రూప్-సి మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ 30 పరుగుల తేడాతో కేరళపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. షేక్ రషీద్ (60), సీరమ్ వెంకట రాహుల్ (64) అర్ధసెంచరీలతో రాణించారు. 226 పరుగుల లక్ష్య ఛేదనలో కేరళ కెప్టెన్ సంజూ శాంసన్ 26 పరుగులతో శుభారంభం అందించాడు.

Comments

G
Loading comments...