Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్ర థ్రిల్లింగ్ విక్టరీ

Follow Udayam on Google
Sai Nath Nov 18, 2026 5:41 PM జాతీయంక్రీడలు
మహారాష్ట్ర థ్రిల్లింగ్ విక్టరీ - Udayam
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2026లో మహారాష్ట్ర తొలి విజయం సాధించింది. హిమాచల్ ప్రదేశ్ నిర్దేశించిన 146 పరుగుల లక్ష్యాన్ని ఆఖరి బంతికి 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పృథ్వీ షా ఒక్క పరుగుకే ఔటైనా.. సాహిల్ పరాఖ్ (35), రుషికేశ్ సోనావనే (42), విక్కీ ఓస్త్వాల్ (25*) జట్టును గెలిపించారు. హిమాచల్ 145/5 చేసింది.

Comments

G
Loading comments...