వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్‌పల్లి వై-జంక్షన్ వద్ద ఇంటర్నెట్ కేబుల్ పోల్ బేస్‌మెంట్ భాగం దెబ్బతినడంతో గాలిలో ప్రమాదకరంగా వేలాడుతోంది.
నిత్యం లక్షలాది వాహనాలు రాకపోకలు సాగించే ప్రధాన రహదారిపై ఉన్న ఈ పోల్ ఎప్పుడు కూలుతుందోనని వాహనదారులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్రమాదకరంగా మారిన పోల్‌ను తొలగించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

