వార్తలకు తిరిగి వెళ్లండి

‘స్త్రీ 2’ ఘన విజయం తర్వాత వరుసగా సినిమాలు చేయకపోవడానికి గల కారణాన్ని బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ వెల్లడించారు. ఆ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.875 కోట్లకు పైగా వసూళ్లు సాధించినప్పటికీ.. ఆ తర్వాత ఎన్నో అవకాశాలు, భారీ పారితోషికాలు వచ్చినా కొత్త సినిమాలకు అంగీకరించలేదని తెలిపారు.
తాజాగా సోషల్ మీడియాలో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్‌లో ఈ విషయాన్ని పంచుకున్నారు.
Comments
Loading comments...

